అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ : భారత్ 328/7

MATCHఅండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం(జనవి-14)న జరుగుతున్న మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. యువ ప్లేయర్లు చెలరేగి ఆడారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్..నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది.  భారత ప్లేయర్లలో పృథ్వీ షా (97)మనోజ్‌, కమలేష్‌ (86), , శుభ్‌మన్‌ గిల్‌(63) పరుగులతో విజృంభించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ ఎడ్వార్డ్స్ ఒక్కడికే 4 వికట్లు దక్కడం విశేషం. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 10 ఓవర్లకు 43 పరుగుల చేసింది. మాక్స్ బ్రాంట్(19), జాక్ ఎడ్వార్డ్స్(24) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy