అండర్ వేర్ లో బంగారం బిస్కెట్లు

gold-biscuitsశంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులు ఓ వ్యక్తి నుంచి 9 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అండర్ వేర్ కు ప్రత్యేకంగా జేబు తయారు చేసి, అందులో గోల్డ్ బిస్కెట్లు పెట్టుకొని వస్తుండగా అధికారులు పట్టుకున్నారు. జద్దా నుంచి ఈ బిస్కెట్లను తీసుకొస్తున్నట్లు అధికారులు చెప్పారు. పది రోజుల్లో మూడు కేజీల 400 గ్రాముల బంగారం స్వాధీంనం చేసుకున్నట్లు వివరించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy