అండర్ 19 జట్టు కోచ్ గా ద్రావిడ్..!!

365712-rahul-dravid-cnf-smile-700అండర్ 19, ఇండియా ఏ జట్టు కోచ్ గా ద్రావిడ్ ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. తన క్రికెట్ కెరీర్ లో కొత్త ఫేజ్ ను స్టార్ట్ చేయడానికి ద్రావిడ్ ఒప్పుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ సందర్భంగా బీసీసీఐ శనివారం ప్రకటన విడుదల చేసింది. రీసెంట్ గా భారత క్రికెట్ లెజెండ్స్ సచిన్, లక్ష్మణ్, గంగూలీ బీసీసీఐ అడ్వైజరీ ప్యానెల్ లో చోటు దక్కించుకున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy