అంబేద్కర్‌ విగ్రహానికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి

Ambedkarబాబాసాహెబ్ అంబేద్కర్‌ 126వ జయంతి సందర్భంగా పార్లమెంట్ దగ్గర  పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy