అంబేద్కర్ పై 14 గంటల స్పీచ్

Google Chromeహైదరాబాద్ లోని రవీంద్రభారతిలో అమృతోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది.  డాక్టర్ జేబీ రాజు అంబేద్కర్ పై 14 గంటల పాటు నిర్విరామంగా ప్రసంగించి రికార్డు సాధించిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజా గాయకుడు గద్దర్, కాంగ్రెస్ నేత మల్లు రవి, గోరటి వెంకన్న హాజరయ్యారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా జేబీ రాజు 14గంటల పాటు ప్రసంగించారని అన్నారు గద్దర్. అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా సరిపోదన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy