అక్కడ అమ్మాయిలు జీన్స్ వేసుకోరు.. ఫోన్లు వాడరు

rajasthanఊరి మంచి కోసం ఆ గ్రామస్థులు కొన్ని కట్టుబాట్లు విధించారు. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా..కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇందులో భాగంగా ఆ  ఊరిలోని అమ్మాయిలు ఫోన్లు వాడకూడదు..జీన్స్ వేసుకోకూడదు. ఊళ్లోని ప్రజలు మందు తాగకూడదని రూల్స్ విధించారు.

బ‌ల్దియాపూర్ పంచాయితీ ఆ ఊరి మంచి కోసం ఆలోచించి ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. ఇక‌.. ఆ ఊరు పంచాయితీ మాట‌కు క‌ట్టుబ‌డి అమ్మాయిలెవ‌రూ ఫోన్ వాడ‌ర‌ట‌. జీన్స్ వేసుకోర‌ట‌. అంతేకాదు ఆ ఊళ్లో మద్యం అమ్మటం..కొనటం కాదు.. ఆ మాటే విన్పించదు. బల్దియాపూర్ గ్రామం తీసుకున్న నిర్ణయాన్ని చుట్టు పక్క గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయట. అదే బాటలో పయనించేందుకు కృషి చేస్తున్నాయట.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy