అక్కడ నడవాలంటే…

418947-china02.10.15ఇప్పుడు చైనాలో ఓ బ్రిడ్జ్ టూరిస్టులను యమ భయపెడుతోంది. అంత భయంలోనూ దానిపై నడకను ఆస్వాదిస్తున్నారు. ఏంటా బ్రిడ్జ్ అనుకుంటున్నారా..? అది ఒక గాజు వంతెన. భూమికి 600 అడుగుల ఎత్తులో ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన గాజు వంతెన ఇది. ఈ ఊగే వంతెనపై సుమారు 980 అడుగులు నడవాలి. గాజుపై అడుగులో అడుగు వేసుకుంటూ నడిచేవాళ్లు కొందరైతే.. పాకుతూ వెళ్లే వాళ్లు మరికొందరు. అంత భయంలోనూ తమ నడక ఆపడం లేదు.  ఆ వీడియో మీరూ చూడండి.

https://www.youtube.com/watch?v=rRIrs8hQNv0

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy