అక్టోబర్‌ 15న చంద్రబాబు హాజరు కావాలి : ధర్మాబాద్‌ కోర్టు 

ధర్మాబాద్‌ కోర్టు బాబ్లీ కేసు విచారణను అక్టోబర్‌ 15కు వాయిదా వేసింది. ఏపీ సీఎం చంద్రబాబు తరఫు న్యాయవాదులు NBW రీకాల్‌ పిటిషన్‌ వేశారు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్‌ 15కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాబాద్‌ కోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఆ రోజున చంద్రబాబు సహా నోటీసులు అందుకున్న వారందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టుకు హాజరైన ముగ్గురు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, ప్రకాశ్‌ గౌడ్‌, రత్నంలకు బెయిల్‌ మంజూరైంది.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy