అక్టోబర్ 1న దిక్కులు చూడకు రామయ్య..

dikkulu_choodaku_ramayya_movieరాజమౌళి శిష్యుడు త్రికోఠి దర్శకత్వం వహించిన చిత్రం ‘దిక్కులు చూడకు రామయ్య’. ఊహలు గుసగుసలాడే చిత్రంతో మంచిపేరు తెచ్చుకున్న అజయ్-నాగశౌర్య హీరోలుగా నటిస్తున్నారు. సన హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రజ కీలక పాత్రలో కనిపించనుంది. ఎం.ఎం.కీరవాణి సీంగీతం అందిస్తున్న ఈ సినిమా ను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను అక్టోబర్ 1న దసరా కానుకగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy