అక్టోబర్ 5 నుంచి అమీర్ ‘సత్యమేమజయతే’ షో…

అమీర్ ఖాన్ కీ రోల్ గా నటించిన పాపులర్ షో మళ్లీ టీవీల్లో రానుంది. వచ్చే నెల 5 నుంచి స్టార్ ప్లస్ ఛానల్ లో సత్యమేవ జయతే షో ను ప్రసారం చేయనున్నారు. గతంలో రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో మళ్లీ ప్రారంభం కానుంది. వచ్చే నెల 5 నుంచి థర్డ్ సీజన్ స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించి ఫస్ట్ ప్రోమోను రిలీజ్ చేశారు. ట్విట్టర్ లో అమీర్ ఖాన్ ఈ ట్రైలర్ ను షేర్ చేశారు. అక్టోబర్ 5 నుంచి స్టార్ట్ అవుతున్న ఈ షో గురించి అభిప్రాయాలు చెప్పాలని ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశారు. ఈ థర్డ్ సీజన్ లో కొత్త విషయాన్ని హైలెట్ చేస్తున్నట్లు అమీర్ ఖాన్ చెప్పారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy