అఖిల్ కు మరో క్రేజీ యాడ్ ఆఫర్

Akhil161014_1cహీరోగా ఇంకా ఒక్క సినిమాలో కూడా యాక్ట్ చేయలేదు. అయితేనేం తమ కంపెనీ యాడ్ లో అతన్ని యాక్ట్ చేయించేందుకు క్యూ కడుతున్నాయి పెద్ద పెద్ద సంస్థలు. అతనే అక్కినేని అఖిల్…ఇప్పటికే టైటన్ వాచెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న ఈ యువ మన్మధుడుకి మరో భారీ ఆఫర్ వచ్చింది. అఖిల్ లేటెస్ట్ గా ప్రముఖ కూల్ డ్రింక్ ‘మౌంటెన్ డ్యూ’ కు తెలుగు బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేశాడు. ఈ యాడ్ త్వరలోనే అన్ని టెలివిజన్ చానెల్స్ లో ప్రసారం కానుంది. హిందీలో హృతిక్ రోషన్ చేస్తున్న ఈ యాడ్ ను, తెలుగులో అఖిల్ చేస్తుండడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. వీవీ వినాయక్ డైరెక్షన్లో, హీరోగా అఖిల్ ఫస్ట్ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy