అగ్నిపర్వతంతో సెల్ఫీ

selfiసెల్ఫీల మోజుకు ఎంతటి రిస్క్ అయినా లెక్కచేయడం లేదు జనం. ఒక్క సెల్ఫీ కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టేందుకు వెనుకాడడం లేదు. బ్రిటన్ కు చెందిన ఓ వ్యక్తి పేలడానికి సిద్ధంగా ఉన్న ఓ అగ్నిపర్వతం సమీపంలోకి వెళ్లి సెల్ఫీ దిగడమే ఇందుకు నిదర్శనం. నిక్ హాలిక్ అనే యువకుడు ఎంబ్ రిం ద్వీపంలో ఏ క్షణంలో అయినా పేలే స్థితిలో ఉన్న బెంబో అగ్ని పర్వతం దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగాడు. ఇప్పుడీ విషయం లండన్ లో హాట్ టాపిక్ గా మారింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy