అడవిలో అలజడి : ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

greyhouds policeమరోసారి పోలీసులు – మావో మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆంధ్ర – ఒరిస్సా సరిద్దుల్లోని బలిమెల రిజర్వాయర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రిజర్వాయర్ కు దగ్గర్లోని జొడాంబో – సిమిలి పొదర మధ్య ఏపీ గ్రేహౌండ్స్ భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. రెండు వర్గాల మధ్య ఫైరింగ్ ఓపెన్ అయ్యింది. కొన్ని గంటలు ఈ కాల్పులు కొనసాగినట్లు సమాచారం. మావో అగ్రనేతలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎదురుకాల్పుల అయితే ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు ధృవీకరించారు. అయితే అగ్రనేతల విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఎవరైనా చనిపోయారు.. గాయపడ్డారా అన్న సమాచారం కూడా ఇవ్వటం లేదు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy