
మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ వస్తోందని నా ఫ్రెండ్స్ చెప్పారని…ఇంట్రస్ట్ లేకపోయినా చూశానని అప్పటి నుంచి మెస్సీ కోసమే ఫుట్ బాల్ మ్యాచ్ లు చూస్తున్నానని చెప్పుకొచ్చింది. తన నెక్ట్స్ మూవీ బాబీ జాసూస్ ప్రమోటింగ్ లో ఈ స్పీచ్ ఇచ్చింది. మూవీలో ఆమె లీడింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తోంది. అలీ ఫజాల్ మేల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. సమీర్ ఈ మూవీని డైరెక్టర్ చేస్తున్నారు. జూన్ 4న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.