టూ మచ్..! చేతివేళ్లు వంకరపోయేంతలా స్మార్ట్ ఫోన్ వాడింది

ప్రజెంట్ యూత్ తిండి లేకుండా అయినా ఉండగలరేమో కానీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయకండా మాత్రం అస్సలు ఉండలేరు. నిద్ర లేచింది మొదలు… పడుకునే దాకా స్మార్ట్ ఫోన్ జపం చేస్తుంటారు. అదే పనిగా స్మార్ట్ ఫోన్ వాడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్లు పదే పదే చెపుతూనే ఉన్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు.

రీసెంట్ గా చైనాకు చెందిన ఓ యువతి వారం రోజులు జాబ్ కు లీవ్ పెట్టి మరీ నాన్ స్టాప్ గా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసింది. దీంతో ఆమె ఫోన్ ను ఏవిధంగా అయితే పట్టుకుందో అదే విధంగా చేతివేళ్లు వంకర్లు పోయాయి. వెంటనే ఆమె డాక్టర్ ను  సంప్రదించింది. అదృష్టవశాత్తూ ఆమె వేళ్లను డాక్టర్స్ తిరిగి మామూలు స్థితికి తీసుకురాగలిగారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Woman using cellphone too much can't stretch her fingers

This woman from Changsha, Hunan can't stretch her fingers for using her cellphone too much.I immediately put down my phone😨

Posted by PearVideo on 2018 m. Spalis 20 d., Šeštadienis

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy