అత్తాపూర్ లో అగ్నిప్రమాదం – నలుగురు సజీవదహనం

fire-rjnrరాజేంద్రనగర్ అత్తాపూర్ లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏవీ-1 ఎయిర్ కూలర్ తయారు చేసే  గోదాములో ఉదయం 5 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షాపులో పనిచేస్తున్న నలుగురు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు డెడ్ బాడీలను బయటకు తీయాల్సి ఉంది. మరోవైపు ఏవీ-1 యజమాని ప్రమోద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు…ఘటనపై విచారిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy