‘అత్తారింటికి దారేది’ రీమేక్ లో షారుఖ్?

2013 - 1పవన్ కల్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన ‘అత్తారింటికి దారేది’ రీమేక్ లో షారుఖ్ ఖాన్ నటించే ఛాన్స్ ఉంది. తెలుగులో ఈ మూవీకి కో- ప్రొడ్యూసర్ గా ఉన్న రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ దీన్ని హిందీలో రీమేక్ చేస్తోంది. పవన్ పాత్రకు షారుఖ్ సరిగ్గా సరిపోతాడనీ… గతంలో కూడా తను ఫ్యామిలీ సినిమాలు చేసివున్నందున ఈ స్టోరీ అతనికి సరిగ్గా సెట్ అవుతుందని అంటున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో షారుఖ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy