ఓపెనింగ్ అదుర్స్…

భారత్ కాలమానం ప్రకారం నిన్న అర్ధరాత్రి ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ ఓపెనింగ్ సెర్మనీ అదరహో అనిపించింది. సాకర్ సమరానికి ఆతిధ్యమిస్తున్న బ్రెజిల్ రంగులతో, వెలుగులు వెదజల్లే కాంతులతో మెరిసిపోయింది. బ్రెజిల్ ట్రెడిషన్ ను ప్రతిబింబిస్తూ సాగిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జెన్నీఫర్ లోపెజ్, పిట్ బుల్ ల ఆటపాటలతో స్టేడియం హోరెత్తిపోయింది. ఓపెనింగ్ సెర్మనీ తర్వాత జరిగిన మొదటి మ్యాచ్ లో హోమ్ టీమ్ బ్రెజిల్ క్రోయేషియాపై గెలిచింది. కన్నులవిందుగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ ఫోటోలు మీకోసం ఇక్కడ…
_48052799_flags_reuters

2014-fifa-football-world-cup

FIFA-World-Cup-2014-Opening-Ceremony

GTY_world_Cup_4_mar_140612_4x3_992

images (2)

images (3)

images (4)

images (5)

images

performersdancereuters

threeap

uktv-world-cup-2014-opening-ceremony-01

zzzWorldCupOpeningCeremonyAP6_large

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy