అది ఆవు మాంసం కాదట

2386266153_1d57e46bb6_zదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాద్రి ఇన్సిడెంట్ కొత్త టర్న్ తీసుకుంది. గ్రామంలో మొదలైన ఆవుమాంసం గొడవ పెద్ద రాజకీయ దుమారానికే తెరతీసింది. అయితే ఈ ఇన్సిడెంట్ లో అందరూ నివ్వెర పోయే విషయాన్ని తెలిపింది ఫోరెన్సిక్ ల్యాబ్. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఆ రోజు మహ్మద్ ఇక్లాఖ్ ఇంట్లో దొరికింది ఆవుమాంసం కాదని… మేకమాంసమని తెలుస్తోంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy