అదుపు తప్పిన స్కూల్ బస్సు ..విద్యార్థులకు గాయాలు

school-busరంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ – తాళ్లగూడ మధ్య శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బస్సు అదుపు తప్పి  రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. దండు మైలారం, ముక్కునూర్ నుంచి స్కూల్ విద్యార్థులను ఎక్కించుకుని వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 20 మంది చిన్నారులున్నారు. ఇందులో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సెల్ ఫోన్ల మాట్లాడుతూ… అతివేగంగ బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy