అద్దె ఇళ్లలో ఉంటున్నవారి కోసం కాంగ్రెస్ ఇంటి వెలుగు పథకం : ఉత్తమ్

కాంగ్రెస్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. అద్దె ఇళ్లో ఉంటున్నవారి కోసం ఇంటి వెలుగు పథకాన్ని తీసుకురాబోతున్నట్లు తెలిపాడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంటి వెలుగు స్కీం కింద డబుల్ బెడ్ రూమ్ కోసం  దరఖాస్తు చేసుకున్నవారికి తక్షణమే 50వేలు అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకొని .. ఇల్లు కోసం ఎదురు చూస్తున్నవారికి 50వేల సహాయం అందిస్తామన్నారు.

7 Responses to అద్దె ఇళ్లలో ఉంటున్నవారి కోసం కాంగ్రెస్ ఇంటి వెలుగు పథకం : ఉత్తమ్

 1. J Sailu says:

  Hyderabad lo room rent uana valaku 50000

 2. Bhaskar Aakuthota says:

  Good thought Uttam Kumar sir

 3. Anonymous says:

  Super sir

 4. Abdul Rahim nizamabad district telangana state ellammagutta s/o abdul qauyyu. says:

  Abdul Rahim nizamabad diatricd telangana stete ellammagutta my gmail id raheema355@ail com

 5. Sangeetha says:

  Awesome idea dir

 6. Prapurna sailaja says:

  Hi Im Papurna Sailaja ,till now no house now looking for a house , but no cash in hand for down payment , can i get any support Uttam Sir lleass

 7. Anonymous says:

  అన్ని free ga ఇచ్చి జనాలని సోమరిపోతులు గా మార్చండి

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy