అనుకున్న సమయానికే కాళేశ్వరం : గవర్నర్

GAVARNORకాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు గవర్నర్ నరసింహన్. అన్నారం పంప్ హౌస్, సుందిళ్ల బ్యారేజీ పనులు మంచిగా జరుగుతున్నాయన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రోజువారీగా టార్గెట్ ఇచ్చి జరిపిస్తున్నారని చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy