అనుష్క ది బెస్ట్

anushkadil2సల్మాన్‌ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాలో రెజ్లర్‌గా నటించి ఆడియన్స్ మంచి మార్కులు కొట్టేసింది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.  ప్రస్తుతం అనుష్క నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఏ దిల్ హై ముష్కిల్’. ఈ సినిమా తో మరో సారి బెస్టు అన్పించుకుంది. ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్ సింగ్ అనుష్క గురించి ఆరు ముక్కల్లో తెలుపుతూ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాడు. పైగా అందులో తన వేలిముద్ర కూడా వేశాడు. ఈ ఫొటోను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. కరణ్ దర్శకత్వంలో వస్తున్న ఈ  సినిమా దీపావళికి రిలీజ్ కానుంది.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy