అనుష్క నెక్ట్స్ ఫిల్మ్ భాగమతి

ANUSKA copyభాగ్యనగరం.. పేరులోనే ప్రేమకు చిహ్నం ఉంది. భాగ్యానికి చిరునామా. 16వ శతాబ్దపు అపురూప.. అజరామర ప్రేమ కథ. భాగమతి ప్రేమకు గుర్తుగానే భాగ్యనగరం.. మన హైదరాబాద్ పుట్టింది. హైదరాబాద్ తో అనుబంధం అయిన ఈ చారిత్రక కథలో.. భాగమతిగా అనుష్క నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఉందన్న సంగతి పాతదే అయినా.. బాహుబలి 2 తర్వాత అనుష్క నటించబోయే చిత్రం భాగమతి అని కన్ఫామ్ చేశారు ఆయన నిర్మాత. అనుష్క పెళ్లి విషయంలో వచ్చిన రూమర్స్ పై.. ఓ తమిళ పత్రికతో బొమ్మాళీ మేనేజర్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా.. బాహుబలి తర్వాత అనుష్క నటించే సినిమా భాగమతి అని చెప్పుకొచ్చారు. ఈ కథను విజేంద్రప్రసాద్ అందిస్తున్నారు. ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ చేయబోతున్నట్లు సమాచారం.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy