అన్నివర్గాల అభివృద్ధి కోసం పోరాడుతాం

L.RAMANAఅన్ని వర్గాలను అభివృద్ధి చేసేందుకే టీడీపీ ఏర్పడిందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పారంభమైన పార్టీ రాష్ట్ర మహానాడులో రమణతో పాటు.. మిగిలిన లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలో అన్ని వర్గాలకు అవకాశం కల్పించేందుకు టీడీపీ పోరాడుతుందని తెలిపార రమణ.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy