అపురూపం.. సాలార్ జంగ్ మ్యూజియం

salarjung-museumసాలార్ జంగ్ మ్యూజియం… భారతదేశపు మ్యూజియంలలో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ప్రదర్శనశాల. దీన్ని ప్రజలకు కోసం ప్రారంభించింది ఈ రోజే. 1951 డిసెంబర్ 16న జవహర్ లాల్ నెహ్రూ దీని ప్రారంభోత్సవం చేశారు. సాలార్ జంగ్ కుటుంబం… ప్రపంచం నలుమూలల నుంచీ ఎన్నో విలువైన వస్తువులను, కళాఖండాలను సేకరించింది. ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధసామగ్రీ, పర్షియా తివాసీలు మొదలైనవి ఉన్నాయి. మ్యూజియమ్ లో ప్రదర్శన వస్తువులన్నీ  మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సేకరించినవే, ఇతను మూడవ సాలార్ జంగ్ గా ప్రసిధ్ధి చెందాడు. ఈ భవనంలో సుమారు 78 గదులున్నాయి. దీనిలో 40వేల వస్తువులున్నాయి.

Salar-Jung

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy