అప్పులకు రిలాక్స్ : క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై లిమిట్ ఎత్తివేత

credit-cardsరూ. రెండు లక్షలు, అంతకు మించిన నగదు జమ లావాదేవీలపై విధించిన పరిమితుల నుంచి క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులకు మినహాయింపు లభించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఆర్థిక చట్టం ప్రకారం రూ. 2 లక్షలు, అంతకు మించి నేరుగా నగదు లావాదేవీలు నిర్వహించటం నిషేధం. అయితే  దీనికి ఆదాయపు పన్ను శాఖ ఐదు మినహాయింపులు ఇచ్చింది. ఈ జాబితాలో తాజాగా క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులను చేర్చారు. దీని వల్ల క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుదారులకు వెసులుబాటు కలగనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy