అప్ డేట్ కావాలి : ఎయిర్ టెల్ 30GB డేటా ఫ్రీ

AIRకస్టమర్లకు ఎయిర్ టెల్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 13)మేరా పెహలా స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌ను ఎయిర్ టెల్ లాంచ్ చేసింది. ఈ ఆఫర్ లో భాగంగా.. 2G, 3G ఫోన్లు వాడుతున్న ఎయిర్‌ టెల్ కస్టమర్లు 4G స్మార్ట్‌ఫోన్‌ కు స్విచ్ అయితే 30 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది.

పోస్ట్‌ పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. పోస్ట్‌ పెయిడ్ కస్టమర్లకు ఒకేసారి 30GB డేటా, ప్రీపెయిడ్ కస్టమర్లకు ప్రతి రోజూ 1GB చొప్పున 30 రోజులకు 30GB డేటా ఉచితంగా ఇవ్వనున్నట్లు ఎయిర్‌ టెల్ తెలిపింది. ఈ ఆఫర్‌కు మీరు అర్హులా, కాదా అని తెలుసుకోవడానికి మీ ఎయిర్‌టెల్ నంబర్ నుంచి 51111కు కాల్ చేయడం లేదా మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని ఎయిర్ టెల్ తెలిపింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy