‘అబ్దుల్ కలాం’ ఫస్ట్ లుక్

abdul-kalamభారతరత్న అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘అబ్దుల్ కలాం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. అనీల్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. తాజాగా ఇస్రో ఛైర్మ‌న్ ఏఎస్ కిర‌ణ్ కుమార్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. డాక్ట‌ర్ అబ్ధుల్ క‌లాం అనే టైటిల్ తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా హీ డ్రీమ్, హీ కంక‌ర్డ్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అబ్ధుల్ కలాం జీవితంపై రాజ్ చెంగ‌ప్ప రాసిన బుక్ ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే చేయనున్నారు.

 

 

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy