అబ్బబ్బ.. సూపర్ ఆఫర్ : రూ.6వేలకే ఐఫోన్

iphone_se_32gb_space_greyఆన్ లైన్ మార్కెట్ దిగ్గజం పేటీయం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. 70 ఏళ్ల ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారీ ఆఫర్లకు తెరతీసింది. రూ.27,200 విలువ చేసే ఐఫోన్ ఎస్ఈ32జీబీ ఫోన్ ను కేవలం 5990 రూపాయలకే అందిస్తోంది. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది 100% నిజం. అలా ఎలా అనుకుంటున్నారా..

ఇదిగో ఇలా…

ఫోన్ ధర రూ.27,200గా ఉంది. 15% డిస్కౌంట్ తో రూ.22,990లకే వస్తోంది. అయితే ఇక్కడే మరిన్ని డిస్కౌంట్లు ప్రకటించింది పేటీయం. మూడు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ రానుంది. దీంతో పాటు రూ.2000 ఫ్లైట్ వోచర్, రూ.2000 ఫ్యాషన్ కూపన్, రూ.1000 మొబైల్ యాక్ససరీస్ కూపన్ ఇవ్వనుంది. ఇవన్నీ కలుపుకుంటే(3000+2000+2000+1000) .. రూ.8000లు అవుతున్నాయి. అంటే ఫోన్ ధర రూ.14,990కి పడిపోనుంది. ఇదే సమయంలో ఏడాదిలోగా ఎప్పుడు ఫోన్ రిటర్న్ ఇచ్చేసినా రూ.9000 వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది. దీంతో ఫోన్ ధర రూ. 5,990 రూపాయలు మాత్రమే. అంటే  6వేలు రూపాయలకే మీరు ఐఫో న్ కొనుక్కున్నట్టే కదా.. ఇది అసలు విషయం.

ఫోన్ ప్రత్యేకతలు:

4 – ఇంచ్ డిస్ ప్లే

1136×640 రిజల్యూషన్

12MP కెమేరా

A9 చిప్ M9 మోషన్ కోప్రాసెసర్

4K వీడియో రికార్డింగ్

HD కెమేరా

టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్

4G LTE1 up to 150 Mbps and 802.11a/b/g/n/ac Wi-Fi

iOS 10 & iCloud

 

 

https://paytm.com/offer/iphone-se/

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy