అబ్బురపరుస్తున్న బాల హరిదాసు

bala-haridasuశ్రీమద్రమారమణ గోవిందో హరి… ఈ మాట వింటే హరిదాసు గుర్తుకొస్తాడు. తన కథాగానంతో.. ప్రేక్షకులను మైమరిపిస్తాడు హరిదాసు. ఇప్పుడు ఈ విద్య… మ్యూజియంలో వస్తువులా… పండుగలకు.. పబ్బాలకు కనిపించే ఓ క్యారెక్టర్ లా మారిపోయింది. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు.. ఆ కళకు మళ్లీ ప్రాణం పోస్తున్నాడు అనేలా.. తన గానంతో అబ్బురపరుస్తున్నాడు. హరికథాగానంలో పెద్దోళ్లతో పోటీపడుతున్న ఈ బుడతడు… తూర్పుగోదావరి జిల్లా రాజోలులో కనిపించాడు. తన గానంతో బాల హరిదాసుగా గుర్తింపు పొందుతున్న ఈ పిల్లాడి గానామృతాన్ని మీరూ ఆస్వాదించండి…

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy