అభివృద్ధి మార్గంలో తెలంగాణ : మహమూద్ అలీ

MAHAMOOD ALIకేసీఆర్ దీక్షా దివస్ సందర్బంగా  గురువారం (డిసెంబర్-7)న హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. దీక్షతో తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఓ మలుపు తిప్పారనీ చెప్పారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి మార్గంలో పయనిస్తోందనీ, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారు చెప్పారు లీడర్లు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy