అమరావతిలో ఇద్దరు చంద్రులు

modi babu kcr 3అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో అపురూపఘట్టం ఆవిష్కృతమయ్యింది. కన్నుల పండువగా సాగిన ఈ  కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిమెలిసి తిరిగారు. ప్రధాని మోడీతో కలిసి అమరావతి ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన ఇద్దరూ… ఒకొరినొకరిని పలకరించుకుంటూ.. నవ్వుకుంటూ… అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి మరిన్ని వెలుగులు పంచారు. తెలుగు ప్రజల్లో సుహృద్భావ వాతావరణానికి ప్రతీకగా నిలిచారు. చూసినవారికి చూసినంత అదృష్టమన్నట్టుగా మెలిగారు సీఎంలు ఇద్దరూ. శరత్కాలపు వెన్నెలను మించిన ఆనందాన్ని పంచారు.

modi babu kcr 2 modi babu kcr 1 modi babu kcr

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy