అమరులకు నివాళి : ఒక్కో తలకు వంద పాక్ సైనికుల తలలు

ramdev2పాకిస్ధాన్ చేస్తున్న దాడులకు భారతదేశం అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల క్రితం LOC దగ్గర అక్రమంగా మన దేశంలోకి చొరబడి ఇద్దరు జవాన్లను చంపేశారు. ఈ విషయంపై స్పందిస్తూ ఒక్క భారత సైనికుని తలకు 100 పాకిస్ధాన్ సైనికుల తలలు తీసుకురావాలని.. ఆ సత్తా మన జవాన్లకు ఉందన్నారు రాందేవ్ బాబా. ఇది మన దేశ సైనికులకు పెద్ద పని కూడా కాదన్నారు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే భధ్రతా దళాలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy