అమర్ నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదం

జమ్మూకశ్మీర్ లోని ఉదమ్ పూర్ జిల్లాలో అమర్ నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గురువారం (జూలై-12) ఉదయం బిర్మా బ్రిడ్జ్ పై యాత్రికులతో వెళ్తున్న బస్సు పార్క్ చేసి ఉన్న ట్రక్కును ఢికొట్టింది. గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉంది. గాయపడ్డ ప్రయాణికుల్లో ఎక్కువ శాతం మంది ఝాన్సీ, యూపీకి చెందిన వారని తెలిపారు అధికారులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy