అమీర్ ఖాన్ దీపావళి గిఫ్ట్ గా ”పీకే మూవీ’ టీజర్ రిలీజ్..

ఆమీర్ ఖాన్ దివాళీ గిఫ్ట్ ఇచ్చాడు. తన లెటెస్ట్ మూవీ పీకే అఫిషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. రేడియోతో న్యూడ్ ఫోటోతో ఫోజివ్వడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. చిన్నపిల్లాడి మనస్తత్వం, ప్రతీది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉన్న ఓ ఇన్నోసెంట్ స్టోరీగా పీకే తెరకెక్కుతున్నట్టు సమాచారం. మిస్టర్ పర్ ఫెక్ట్ కు జోడీగా… అనుష్క శర్మ యాక్ట్ చేస్తోంది. యూటీవీ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకురాబోతోంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy