అమీర్ ఖాన్ పొగరుబోతు: పారికర్

parrikar-aamirరక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆమీర్ ను పొగరుబోతు అన్నారు. తన భార్య భారతదేశం వదిలి వెళ్లాలని కోరుతోందని ఓ నటుడు పొగరుబోతు ప్రకటన చేశాడని పారికర్చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు, రచయిత నితిన్ గోఖలే సియాచిన్ పై మరాఠీలో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత పారికర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy