ఫుడ్ అమ్మకాల్లోకి ‘అమెజాన్.కాం’

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ‘అమెజాన్.కాం’, ఆన్ లైన్ లో ప్యాకేజ్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ను ఇండియాలో ఈ నెల నుంచి అమ్మడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కోకా-కోల- జీరో అమ్మడానికి బుకింగ్స్ ఓపెన్ చేసింది. అయితే దీనిపై అమెజాన్ ఇంకా క్లియర్ గా నిర్ణయం తీసుకోలేదు. అలాగే, ఇండియన్ మార్కెట్ లో సంస్థ కార్యకలాపాలను మరింత పెంచడానికి ఈ-కామర్స్ రంగంలో 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది అమెజాన్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy