అమెజాన్ కు సుష్మా సీరియస్ వార్నింగ్

sushma-swaraj-amozone – కామర్స్ దిగ్గజం అమెజాన్ కు వార్నింగ్ ఇచ్చారు విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్. భారతీయ జెండా రంగుల్లో డోర్  మ్యాట్ లను కెనెడాలో అమ్ముతోంది అమెజాన్. దీనిని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి ఆ డోర్ మ్యాట్ ల అమ్మకాన్ని నిలిపివేసి… బేషరతుగా భారతీయులకు క్షమాపణలు చెప్పాలని సూచించారు. అలా చేయకపోతే… అమెజాన్  ఉన్నతాధికారుల వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు.  కొత్త వీసాలు కూడా ఇవ్వబోమన్నారు.

One Response to అమెజాన్ కు సుష్మా సీరియస్ వార్నింగ్

  1. Anonymous says:

    Too much.Stop immediately.Jai Sushma Swaraj Madam.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy