అమెరికాలో అక్రమంగా 5 లక్షల ఇండియన్స్…

india-us-flagఅమెరికా వెళ్ళడమంటే మనవాళ్ళకి ఓ ఫాషన్…. అక్కడ ఉండడమంటే గొప్పగా ఫీల్ అవుతుంటారు చాలా మంది…. కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ లో దాదాపు 4 శాతం మంది అక్రమంగా ఉంటున్నారని ‘ప్యూ రీసెర్చ్’ అనే సంస్థ తేల్చి చెప్పింది. 2012 వరకు దాదాపు 5 లక్షల మంది ఇండియన్స్ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ తో అమెరికాలో నివసిస్తున్నారంట. ఎక్కువమంది అమెరికాలోని మిచిగాన్, మిన్నెసోటా, న్యూ జెర్సీ, ఒహియో, పెన్సిల్వేనియా, వాషింగ్టన్, అలస్కా లాంటి స్టేట్స్ లో అక్రమంగా ఉంటున్నారని రీసెర్చ్ లో తేలింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy