అమెరికాలో పరిస్థితులేం బాలేవు: ఎన్నారైలు

nri_deskఅమెరికాలోని కేన్సస్ లో దుండగుడి కాల్పుల్లో కూచిబొట్ల శ్రీనివాస్ మరణించడం బాధాకరమన్నారు.. NRIలు. శ్రీనివాస్ కుటుంబానికి సంతాపం తెలిపారు.  అమెరికలో ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని.. బయటకు వెళ్లినప్పుడు ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.  ఎవరితోనూ వాగ్వాదానికి దిగకపోవడం మంచిదంటున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy