అమెరికాలో విండీస్ తో భారత్ క్రికెట్ మ్యాచ్..

India's Virat Kohli bats during their ICC World Twenty20 2016 cricket semifinal match against the West Indies at Wankhede stadium in Mumbai, India,Thursday, March 31, 2016.(AP Photo/Rajanish Kakade)

భారత్, వెస్టిండీస్ మధ్య టీ-20 సిరీస్ కు అమెరికా వేదిక కానుంది. రెండు మ్యాచ్ ల ఈ సిరీస్ ను అమెరికాలోని ఫోర్లిడా రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ అండ్ స్టేడియం లో నిర్వహించనున్నారు. ఆగస్టు 27,28న మ్యాచ్ లను అక్కడ నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు  అనురాగ్ ఠాకార్ తెలిపారు. మార్కెట్ ను పెంచుకోవడంతో పాటు అమెరికాలో ఉన్న క్రికెట్ లవర్స్ కోసం మ్యాచ్ లను అక్కడ ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. మరోవైపు అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి ఈ సిరీస్ ఎంతగానో ఉపయోగపడుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy