అమ్మకానికి బాలయ్య ‘లెజెండ్’ బైక్

05-bala-krishna-600లెజెండ్ సినిమాలో బాలకృష్ణ వాడిన హార్లే డేవిడ్సన్ బైక్, టాటా సఫారీ ఎస్‌యూవీలను వేలం ద్వారా అమ్మకానికి పెట్టినట్లు ఆ మూవీ ప్రొడ్యూసర్స్ వారాహి చలన చిత్రం తన అఫీషియల్ వెబ్ సైట్లో ప్రకటించింది. వేలం ద్వారా వచ్చే డబ్బును బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి విరాళంగా ఇవ్వనున్నారు నిర్మాతలు. ఈ మూవీలో బాలకృష్ణ కోసం ఆరెంజ్ కలర్ హార్లే డేవిడ్సన్ బైక్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. బాలకృష్ణ కెరీర్లోనే భారీ విజయం సాధించిన లెజెండ్ ఈ నెలలోనే 175 డేస్ మార్కును అందుకుంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy