అమ్మకానికి సత్య నాదెళ్ల బిల్డింగ్

satya nadellaమైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల బిల్టిండ్ అమ్మకానికి వచ్చింది. సత్త నాదెళ్ల ఎంతో ఇష్టపడి కొనుకున్న భవంతి అమెరికాలోని సియోటెల్ ఉంది. ఈ భవనాన్ని ఆయన అమ్మేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ భవనం రెండు మూడు రోజుల క్రితం రెడ్ పిన్ లో చోటు దక్కించుకుంది. నాలుగు బెడ్ రూమ్ లున్న ఇల్లు దాదాపు 4 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉంది. సువిశాలమైన భవంతిగా ఉన్న దీనికి తగిన ప్లేస్ కూడా ఉంది. దాదాపు 15 ఏళ్ల పాటు ఈ బిల్డింగ్ లో సత్యనాదెళ్ల ఉన్నారు. తాజాగా ఆయన సియోటెల్ లోనే మరో ఇంటికి మారాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రస్తుత బిల్డింగ్ ను అమ్మకానికి పెట్టారు. దీని ధర 3.5 మిలియన్ డాలర్లు గా నిర్ణయించారు. 1963 లో కట్టిన ఈ బిల్డింగ్ ను 2000 ఏడాదిలో 14 లక్షల డాలర్లు పెట్టి కొన్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy