అమ్మలాగే మా అమ్మాయి ఉంది: మహేశ్

sitara
అమ్మను కూతురుతో పోల్చుతూ అమ్మపై ఉన్న ప్రేమను చాటి చెప్పారు సినీ నటుడు మహేశ్ బాబు. మహేశ్, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ అప్పుడప్పుడు తమ కూతురు సితార ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ప్రిన్స్ మహేశ్ తన కూతురు సితార పిక్ ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. దానికి పింక్ గర్ల్ పవర్..చూడటానికి అచ్చం మా అమ్మలాగే ఉంది. అని కామెంట్ పెట్టారు. మహేష్ పోస్ట్ చేసిన ఈ ఫోటోకి కొద్దిగంటలలోనే 1.08 లక్షల లైక్స్ వచ్చాయి. నిజంగానే సితార.. వాళ్ళ నాన్నమ్మ ఇందిరా దేవిలాగే ఉందని కొందరు కామెంట్ పెడుతుంటే మరి కొందరు లిటిల్ ప్రిన్స్ రాబోయే కాలంలో స్టార్ హీరోయిన్ గా అలరిస్తుందని చెబుతున్నారు.

Pink!! Girl power. 💗💗 Looks exactly like my mother💗💗

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy