అమ్మవారికి సింధు మారుబోనం

లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆదివారం (ఆగస్టు-12)బోనం సమర్పించారు బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ PV సింధు. ఉదయం అమ్మవారిని దర్శించుకున్న సింధు …ఆ తర్వాత  అమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు తీర్ధప్రసాదాలు అందించి…సింధును సత్కరించారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్‌ లో సింధు సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy