అమ్మాయిలను నమ్మొద్దు

studentహైదరాబాద్ కూకట్ పల్లి నిజాంపేటలో సుధీర్ అనే బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. కిటికీకి ఉరివేసుకున్నాడు. ఇటీవలే బీటెక్ కంప్లీట్ చేసిన ఈ యువకుడు.. ఉద్యోగ వేటలో ఉన్నాడు. రాత్రి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నాడు.. ఉదయానికి చనిపోయాడు. రూంలో ఉంటున్న సుధీర్.. గోడలపై రాసిన రాతలను బట్టి చూస్తే.. ప్రేమ విఫలంగా కనిపిస్తోంది. అమ్మాయిలను నమ్మొద్దు… I hate girls.. నన్ను ఓ అమ్మాయి మోసం చేసింది అని రాశాడు. గల్లా సుధీర్ ది ప్రకాశం జిల్లా చీమకుర్తి. ఆత్మహత్యపై విచారణ చేస్తున్నారు పోలీసులు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy