యాగంలో స్వల్ప అగ్నిప్రమాదం – అదుపులో మంటలు

fireఎర్రవల్లిలో జరుగుతున్న అయుత చండీయాగంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఐదోరోజైన ఆదివారం యాగం విరామ సమయంలో యాగశాలలో ఈ ప్రమాదం జరిగింది. హోమగుండం నుంచి వచ్చిన అగ్నితో కుటీరానికి మంటలు అంటుకుని ప్రమాదం సంభవించింది. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నిమిషాల వ్యవధిలోనే అదుపులోకి వచ్చాయి.

 

fire2

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy