అయోధ్యపై స్పందించిన మోడీ

modi cowఅయోధ్య కేసు వాదనలో కపిల్ సిబల్ వాదనలపై.. ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కపిల్ సిబల్ ముస్లింల తరఫున వాదిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే వచ్చే ఎన్నికల వరకు.. ఈ సమస్యకు పరిష్కారం లభించడం కష్టమంటూ.. కపిల్ కోర్టుకు ఎలా చెబుతారని సీరియస్ అయ్యారు. అసలు.. ఎన్నికలకు, అయోధ్య వివాదానికి ఏం సంబంధమని గుజరాత్ లోని ధంఢూకా బహిరంగ సభలో ప్రశ్నించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy