అరకులో కాల్పుల మోత

araku-valleyవిశాఖ జిల్లా అరకులో.. తుపాకీ గుళ్ల మోత మోగింది. గన్నెల సమీపంలో.. నిన్న అర్థరాత్రి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఒడిశాకు చెందిన ఇద్దరు మావోయిస్టులు ఈ కాల్పుల్లో చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఏ విషయాన్నీ కన్ఫామ్ చేయలేదు. చాలా ఏళ్ల తర్వాత.. అరుకు లోయ దగ్గర ఎన్ కౌంటర్ జరిగినట్టు వార్తలు రావడంతో.. స్థానికులు కంగారు పడుతున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy